Art Of Convincing ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్

convince to success

Course Summary

  విజయం  α ఒప్పించే సామర్థ్యం
 

  ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఈ సామర్థ్యం లేకుండా మనిషి మనుగడ సాగించలేడు.

వాస్తవానికి సామర్థ్యం అనేకంటే నైపుణ్యం అనడం సరి అయినది.
 
కార్పొరేట్ రంగంలో దీనినే అమ్మకపు కళ అని కూడా అంటారు.  

ఈ నైపుణ్యం లేకుండా బ్రతక లేనప్పుడు, ఆ నైపుణ్యంలో ప్రావీణ్యత సాధించడం ముఖ్యం  

తెల్లవారుజామున నిద్ర లేవాలి అనుకున్నప్పుడు, మనలో ఒక భాగం కొద్దిసేపు పడుకుందాం అంటుంది. మరో భాగం లేచి పనిలోకి వెళదాము అంటుంది. ఏ భాగం మరో భాగాన్ని వప్పిస్తుందో ఆ భాగం గెలుస్తుంది.  

అప్పటినుండి రాత్రి పడుకునే దాకా రోజంతా మనల్ని మనం కానీ, అవతలి వారిని కానీ వప్పించడమే పని  

ఒక పిల్లవాడు పాకెట్ మనీ కోసం తండ్రిని వప్పించ వలసి ఉంటుంది.  

ఒక సబార్డినేట్ యజమానిని ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం వప్పించ వలసి ఉంటుంది.  

ఒక సేల్స్ మ్యాన్ తన వస్తువు లేదా సేవ అమ్మడానికి కస్టమర్ ని వప్పించ వలసి ఉంటుంది.  

ఆ విధంగా గా ఒక గృహిణి భర్తని పట్టుచీర కోసం, మరో వ్యక్తి బ్యాంకు మేనేజరుని లోను కోసం, ఇంటర్వ్యూ కి వచ్చిన వ్యక్తి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ అధికారిని, స్టార్ట్ అప్ ఐడియా ఉన్న వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరో ఒకరిని వప్పించి తీరవలసినదే.

మరో మార్గం లేదు తప్పదు  మరి మన జీవితాన్ని సంతోషాన్ని మనశ్శాంతిని, కెరీర్ ని, డబ్బుని శాసించే ఈ నైపుణ్యాన్ని ఎందుకు పెంచుకోకూడదు?  

ఈ వీడియోలు చూడండి

https://www.youtube.com/watch?v=gr_ixKKA5Vs  (convincing skills impact)

https://www.youtube.com/watch?v=ZMXai0AzUMw&t=262s (convincing skills hmtv)

https://youtu.be/WN0AA4NoNsI  (convincing skills in suman TV)


మీకు రెండు రోజుల అనుభవ పూర్వక రూపాంతర శిక్షణా కార్యక్రమం “ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్”  పేరుతో కాలపరీక్షకు నిలిచిన గ్యారెంటీ ఫలితాలనిచ్చే శాస్త్రీయ మెలకువలు నేర్పుతున్నారు.  

ఎవరు అటెండ్ అవ్వాలి 

వ్యాపారస్తులు, వ్యాపార స్త్రీలు, మార్కెటింగ్ మరియు సేల్స్ రంగంలో ఉన్నవారు, ఇన్సూరెన్స్ సలహాదారులు, నెట్వర్క్ రంగంలో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ సేల్స్ వారు, ఇంటి నుంచి వ్యాపారాన్ని చేసేవారు, సేల్స్ రంగంలో ప్రొఫెషనల్, ఎంటర్ప్రెన్యూర్స్, హౌస్ వైఫ్, త్వరలో తమ స్వంత వ్యాపారం మొదలు పెట్టు వారు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనుషులతో పని చేసే ప్రతివారు ఈ కార్యక్రమం అటెండ్ కావాలి.

ఇది జీవితంలో లో అన్ని అడ్డంకులను బద్దలుకొట్టి అనంతమైన విజయం సాధించాలి అనుకునే వారి కోసం    

నేర్చుకోబోయే techniques

అవతలి వారి భాషను అర్థం చేసుకోగలగడం 

అవతలి వ్యక్తిని ఒప్పించడానికి సరి అయిన పదము ఎంపిక 

అవతలి వారిని చదవగలగడం 

శరీర భాష అర్థం చేసుకోవడం 

అవతలి వ్యక్తి ప్రాముఖ్యతలు కనిపెట్ట గలగడం 

కళ్ళు చూసి నిజాన్ని కనిపెట్ట గలగడం 

అత్యంత వేగంగా నమ్మకాన్ని గెలవ గలగడం 

కస్టమర్ ని మనకి అనుకూలంగా మార్చుకో గలగడం 

కస్టమర్ ని కన్విన్స్ చేయ గలగడం 

కస్టమర్ కొనేలా  చేయ గలగడం  

సేల్ క్లోజ్ చేయడం 

ప్రతిసారి గ్యారెంటీగా విజయం పొంద గలిగే సూపర్ సూత్రం 

ఇంకా చాలా చాలా…

ఈ కార్యక్రమం చాలా శాస్త్రీయమైన ప్రయోగాత్మకమైన ఫలితాలను ఇవ్వగలిగినది  

ఇది అవుతుండగానే మీరు వీటి ఫలితాలను చూడ గలుగుతారు.  

దీని తర్వాత అవతలి వ్యక్తి తో గాని, కస్టమర్ తో గాని డీల్ చేసే విధానం పూర్తిగా శాస్త్రీయ పరంగా మారడమే కాకుండా ఏ పరిస్థితుల్లో ఉన్నా విజయం మీదే అయ్యేలా చేసుకోగల సమర్ధతని పొందగలుగుతారు  



Course Curriculum

Money Guru Raajh Shekhar

Money Guru RaajhShekhar delivered 3500+ free talks till this date in various forms like guest lectures, professional speaker, corporate trainer, etc. His outrights are around 500+ workshops filled with 50,000+ professionals as participants. He says and proves “MONEY is simple, We Human beings complicate it”!

What MoneyGuru Raajh Shekhar Does?

వ్యాపారం లో అభివృద్ధి కోరుకునేవారు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఉన్నత లక్ష్యాలు కలవారికి మేము రకరకాల వర్క్ షాపులు (ఆన్ లైన్/ఆఫ్ లైన్) , పర్సనల్ కోచింగ్ ద్వారా వారికి వారి జీవితంలో కోరుకున్న స్థితికి చేరేలా శిక్షణ ఇస్తాం. మా శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో మీరు కోరుకునే స్థితికి చేర లేకపోతే 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఇది 25 సంవత్సరాల పరిశోధన మరియు వేల మందికి శిక్షణ ఇచ్చిన అనుభవంతో చేస్తున్న ఛాలెంజ్.

For more details contact us @ +91 733 755 1636 & 83675 13571

John Smith

Developer

Highly Recommended Course. Easy to Understand, Informative, Very Well Organized. The Course is Full of Practical and Valuable for Anyone who wants to Enhance their Skills. Really Enjoyed it. Thank you!!

Course Pricing

Art Of Convincing Fee

20000 INR

Buy Now