నేడు మనం జీవితంలో ఏ స్థితిలో ఉన్నా, అది మన గత నిర్ణయాల ఫలితమే. ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపటి మన జీవితాన్ని శాసిస్తాయి. నిర్ణయం తీసుకునే కళలో నిపుణులవడం ద్వారా మనం మన జీవితాన్ని శాసించే శక్తి పొందవచ్చు
ఈ కోర్సులో నేర్చుకోబోయేవి:
డబ్బు నిర్ణయాల కేంద్రం
పరిస్థితులు మారినా నష్టం లేని నిర్ణయాలు తీసుకునే టెక్నిక్
తప్పుడు నిర్ణయాలకి 5 కారణాలు
నిర్ణయానికి తీసుకోవలసిన 6 జాగ్రత్తలు
నిర్ణయం తీసుకోవడానికి 3 కొలమానాలు
ఇంకా మరెన్నో......
కోర్సులో కలుద్దాం