Love To Prosper

Harmony @ Home

Course Summary

మిత్రులారా! మీ అందరు డబ్బు విషయంలో అభివృధ్ధి కై నాలెడ్జ్ పొందాలని నాతో కలిసారు. కొందరైతే వర్క్ షాప్ కి కూడా అటెండ్ అయి, అందులోని టెక్నిక్స్ పాటించి మీ ఆర్ధిక స్థితిని మెరుగు పరుచుకున్నారు.

 నేను నా 26 సంవత్సరాల రీసెర్చ్ లో కాని అనుభవంలో కానీ డబ్బు జీవితంలో అన్ లిమిటెడ్ గా రావడానికి రెండు విషయాలు ప్రభావితం చేయడాన్ని గమనించాను.

మొదటిది: ఇతరులని కన్విన్స్ చేయగల సమర్ధత.

అందుకే రీసెర్చ్ చేసి “కన్విన్సింగ్ సూత్ర”వర్క్ షాప్ ని డిజైన్  చేసాను. మీలో కొంతమంది దానిలో చేరి లాభ పడ్డారు కూడా.

రెండవది: బాంధవ్యాలు

నా రీసెర్చ్ లో నాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరికైతే రిలేషన్స్ సమస్యలు ఉంటాయో వారికి డబ్బు సమస్యలు కూడా ఉంటాయి. రిలేషన్స్ మెరుగు పడితే డబ్బు విషయం కూడా మెరుగు పడుతుంది. ఎందుకు అలా అంటే, పర్సనల్ గా కలిసినపుడు చెబుతాను.ఇక్కడ స్థలం సరిపోదు.

మీరు డబ్బు విషయంలో ఇబ్బందులు పడుతున్నా, లేక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలన్నా ఈ విషయంలో మీరు దృష్టి పెట్ట వలసి ఉంటుంది. అన్నిటి కన్నా ఎక్కువగా డబ్బు విషయాన్ని ప్రభావితం చేసే బంధం భార్యాభర్తల బంధం. ఇపుడు ఈ బంధం మీకు చాలా బాగుండి ఉండవచ్చు,అభివృధ్ధి కి అవకాశమే లేదని చెప్పగలమా? గుడ్ కన్నా బెటర్ గా, బెటర్ కన్నా బెస్ట్ గా మారడానికి అవకాశమే లేదా? మీ రిలేషన్స్ ఇంకా మెరుగు పడి, డబ్బు ఇంకా ఎక్కువగా వస్తే మీకు నష్టమా?  

మిత్రులారా! జీవితంలో అభివృధ్ధి కి ఎప్పుడూ అవకాశం ఉంటుంది.

 అందుకే ఈ విషయంలో కూడా దృష్టి పెట్టాను.

కొన్ని కొన్ని టెక్నిక్స్ మనం మన "వి ఆర్ మనీ మాగ్నెట్స్" వర్క్ షాప్ కి వచ్చిన దంపతులకు ఇవ్వడం, వారికి అద్భుతమైన ఫలితాలు రావడం మన అందరికీ తెలిసిందే.  

అలాంటి టెక్నిక్స్ ఒకటి అరా ఇవ్వడం, మాక్జిమం పది నిమిషాలు మాత్రమే కేటాయించగలిగాము.

అలా కాకుండా పూర్తి స్థాయిలో, దంపతులు ఇద్దరూ శరీరం, మనస్సు, ఆత్మల స్థాయిలో ఏకమయ్యేలా,ఒకే వైబ్రేషన్, ఒకే టూన్, ఒకే ఆలోచన ని కలిగి ఉండి, ఒకరికి ఒకరు పూర్తి స్థాయిలో సహకరించే స్థితికి చేరేలా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.  

 “ LOVE TO PROSPER -  Harmony @home”వర్క్ షాప్, 
2026 March 22న  నిర్వహిస్తున్నాము.

ఈ కార్యక్రమం లో పొందే లాభాలు

మీ భాగస్వామి నుంచి బేషరతు ప్రేమ రుచి చూస్తారు.
 
లక్ష్య సాధనలో మీ భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.  

నీ లక్ష్యం మీ లక్ష్యం గా మారుతుంది.

మీ ఇల్లు మీకు రీచార్జింగ్ పాయింట్ గా మారుతుంది.

అవగాహన పెరిగి, ఒకరి చర్యలను, ఆలోచనలను మరొకరు సమర్ధిస్తారు

అవతలి వారి మాటలు వాటి అర్ధం స్పష్టంగా తెలుసుకునే సమర్ధత ఏర్పడటం వల్ల, అపార్ధాలు తద్వారా గొడవలు పూర్తిగా తగ్గుతాయి

అవతలి వారి ప్రేమ భాష అర్ధమయి, మీ ప్రేమని ఆ భాష లోనే తెలియచేయడం వలన వారికి మీ ప్రేమ సరిగ్గా అర్ధమవుతుంది. దానిని ఇద్దరూ ఆస్వాదించగలుగుతారు.

రెండు శరీరాలు ఒకే మనసు గా మారతారు(అర్ధనారీశ్వరత్వం ఏర్పడుతుంది)

దంపతుల మధ్య ప్రేమ అనురాగం వందల రెట్లు పెరుగుతాయి.

మీ ప్రేమ ఎల్లప్పుడూ తాజాగా, ఆనందదాయకంగా ఉంటుంది.

 యాక్టివిటీస్ 18 March 2026 నుంచి మొదలవుతాయి. గమనించగలరు.

మన అన్ని కార్యక్రమాల లాగే అనుభవ పూర్వక మైన వర్క్ షాప్.

కాబట్టి నేను వింటాను, ఇంటికి వెళ్ళి మా ఆవిడ కి చెబుతాను, లేదా మా ఆయనకి చెబుతాను అంటే కుదరదు. వారు కూడా ఎక్స్ పీరియన్స్ పొందవలసినదే. కాబట్టి ఇందులో సింగిల్ గా సీట్లు ఉండవు.

కంపల్సరీగా దంపతులు రావలసినదే. ఒంటరి వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి అనుమతి లేదు. ఫీజు కూడా జంట సీట్లకే.

మా దృష్టిలో మిమ్మల్ని ఫీజు విషయంలో కూడా విడగొట్టలేము. 

 

Course Curriculum

Money Guru Raajh Shekhar

Money Guru RaajhShekhar delivered 3500+ free talks till this date in various forms like guest lectures, professional speaker, corporate trainer, etc. His outrights are around 500+ workshops filled with 50,000+ professionals as participants. He says and proves “MONEY is simple, We Human beings complicate it”!

What MoneyGuru Raajh Shekhar Does?

వ్యాపారం లో అభివృద్ధి కోరుకునేవారు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఉన్నత లక్ష్యాలు కలవారికి మేము రకరకాల వర్క్ షాపులు (ఆన్ లైన్/ఆఫ్ లైన్) , పర్సనల్ కోచింగ్ ద్వారా వారికి వారి జీవితంలో కోరుకున్న స్థితికి చేరేలా శిక్షణ ఇస్తాం. మా శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో మీరు కోరుకునే స్థితికి చేర లేకపోతే 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఇది 25 సంవత్సరాల పరిశోధన మరియు వేల మందికి శిక్షణ ఇచ్చిన అనుభవంతో చేస్తున్న ఛాలెంజ్.

For more details contact us @ +91 733 755 1636 & 83675 13571

John Smith

Developer

Highly Recommended Course. Easy to Understand, Informative, Very Well Organized. The Course is Full of Practical and Valuable for Anyone who wants to Enhance their Skills. Really Enjoyed it. Thank you!!

Course Pricing

Access Price

15999 INR

Buy Now