Money Magic Script

Regular Price : 9999/-
Offer Price : 2999/-

దేశంలో ఉన్న అతి కొద్ది మంది Advanced Belief Clearing Practitioner from USA లలో ఒకరయిన మనీ గురు రాజ శేఖర్ గారిచే నిర్వహించబడుతున్న 

Money Magic Script - కోరుకున్న ఆర్ధిక స్థితిని పొందండి

ఆర్ధిక ఇబ్బందులకు గ్యారంటీ పరిష్కారం. ఖచ్చితంగా 3 నెలలలో మెరుగయిన ఆర్ధిక స్థితి

మితృలారా! మీకు ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయా?

  • ఎప్పుడయినా కష్టపడి ఎక్కువ సంపాదించిన సంపాదన అనుకోకుండా ఖర్చయిపోతుందా?
  • జీతం వచ్చిన రోజే కనబడకుండా పోతుందా?
  • కట్టవలసిన సమయం దగ్గర పడేకొద్దీ ఆందోళన ఎక్కువవుతుందా?
  • ఎంత ప్రయత్నించినా డబ్బు మిగల్చలేకపోతున్నారా?
  • బ్యాంక్ అకౌంట్ ని కట్టవలసిన బిల్లులని మార్చి మార్చి చూసి ఇబ్బంది పడుతున్నారా?
  • నిరుద్యోగంలో కానీ, చిరుద్యోగిగా కానీ జీవితంలో ఇరుక్కు పోయారా?
  • మీ కన్నా తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు మీ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా?
  • అవకాశాలు చేతికి వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో జారిపోతున్నాయా?
  • పెద్దమొత్తం లో డబ్బు ని డీల్ చేయవలసి వస్తే భయం కలుగుతుందా?
  • సంపాదన పెంచుకోవడం గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే, మైండ్ బ్లాంక్ అవుతుందా?
  • డబ్బు ఖర్చు పెడుతుంటే, రేపటి గురించి భయం కలుగుతుందా?
  • తెలియని గెలుపు పొందడం కన్నా తెలిసిన ఓటమి బెటర్ అనిపిస్తుందా?
  • ఎంత శ్రమ పడినా, సంపాదన గొర్రెతోక బెత్తెడు లానే ఉందా?
  • డబ్బు మీ జీవితంలోకి కష్టంగా కొద్దికొద్దిగా ఆగి ఆగి వస్తుందా?
  • చేతిలో డబ్బు లేకపోతే, భయంగా ఆందోళనగా ఉంటుందా?

ఇందులో కొన్ని కానీ, అన్నీ కానీ అవును అయితే మీకు డబ్బు పట్ల సబ్ కాన్షియస్ గా వ్యతిరేక భావనలు ఉన్నట్లే.

బ్రేక్ తొక్కి పెట్టి యాక్సిలరేటర్ ఇస్తున్నారా ?

మితృలారా!
శ్రమకు తగిన సంపాదన రాకపోవడం అనేది మనం చాలామంది జీవితాల్లో చూస్తుంటాము.

దానితో పాటు పెరుగుతున్న ఖర్చులతో పోటీ పడి పరిగెడుదామంటే అలసట తప్ప పెద్దగా ఫలితం కనిపించని స్థితి.

 కారణం ఏమిటో కూడా తెలియదు.

నా 24 సంవత్సరాల డబ్బు పై పరిశోధన మరియు కొన్ని వేల మందికి ఆర్ధిక స్థితిని పెంచుకోవడంలో శిక్షణ ఇచ్చిన అనుభవంతో గుర్తించినది ఏమిటంటే, మనిషికి డబ్బు పట్ల 195 పైగా వ్యతిరేక భావనలు సబ్ కాన్షియస్ గా ఉంటాయి.

 ఎలా ఉంటుందంటే, మనిషి రోజంతా శారీరకంగా డబ్బు కోసం కష్టపడుతుంటాడు.

 కానీ మానసికంగా ఆ డబ్బు పట్ల వ్యతిరేక భావనలు కలిగి ఉండి, దానిని దూరం గా పెడుతుంటాడు.

 ఈ విధంగా తన శ్రమను తానే నష్టపరుచుకుంటాడు.

 అంటే కొత్త ఫెరారీ కారుని బ్రేక్ తొక్కి పెట్టి యాక్సిలరేటర్ ఇస్తున్నట్లు. కారు కి ఇంజను ఇంధనం వేస్ట్ అయినట్లే, మనిషికి సమయం శ్రమ వేస్ట్ అవుతుంది.

వాటికి పరిష్కారంగా నేను ఒక “మనీ మ్యాజిక్ స్క్రిప్ట్” అనే ప్రక్రియ కనిపెట్టడం జరిగింది.

  • ఈ ప్రక్రియ రెండు నెలలు చేసి శ్రీమతి సునంద గారు వారి భర్త కి 50% ఇంక్రిమెంట్ (లక్ష నుండి లక్షన్నర ) పొందగలిగారు. 
  • హౌజ్ వైఫ్ శ్రీమతి మల్లీశ్వరి గారు నెలరోజులు చేసి సాఫ్ట్ వేర్ రంగంలో 25 వేల జీతంతో ఉద్యోగం పొందారు. ఇప్పుడు మరో పెద్ద ఉద్యోగ ప్రయత్నం లో ఉన్నారు. 
  • శ్రీనివాస్ గారు కొన్ని సంవత్సరాలుగా పోరాడినా రాని డబ్బు 3 వారాలలో ఆరు లక్షలు పొందారు.
  • అంకాల రెడ్డి గారు నెల తిరగకుండానే గత కొన్ని సంవత్సరాలుగా అమ్ముడుపోని స్థలం అనుకున్న ధరకి అమ్మి 9 లక్షల అప్పు తీర్చివేసారు. 

మా ఇతర గత సభ్యుల ఫలితాలు తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

మీరు కూడా మీలో ఉన్న మానసిక బంధనాలను తొలగించుకుని డబ్బు మీ జీవితంలోనికి ధారాళంగా ప్రవహించేలా చేసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేసి నెల రోజుల శిక్షణా కార్యక్రమంలో చేరగలరు.

మీలో జరిగే సంఘర్షణకు శాశ్వతంగా ముగింపు పలకగలరు.
అదీ సరిగ్గా చెప్పాలంటే నేటి ఒక నెల వ్యక్తిగత ఖర్చుతో. 

డబ్బు రావాలంటే ఆలోచన కాదు ఆచరణ కావాలి. అలా ఆచరించే వారిని కార్యక్రమంలో కలుస్తాను.

Online Workshop on : 4th February 2024  9:00am to 3:00pm IST
 
with One month Hand Holding
Journey Price To take control of Money and life in your hands
 
Original price : INR 9999/-
For Webinar attendees (70% Discount) INR 2999/- 

కోట్లాది రూపాయలు మీ జీవితంలోనికి తీసుకురావడమే కాకుండా,
మీ జీవితం మీ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది.

Course Curriculum

Money Guru Raajh Shekhar

Money Guru RaajhShekhar delivered 3500+ free talks till this date in various forms like guest lectures, professional speaker, corporate trainer, etc. His outrights are around 500+ workshops filled with 50,000+ professionals as participants. He says and proves “MONEY is simple, We Human beings complicate it”!

What MoneyGuru Raajh Shekhar Does?

వ్యాపారం లో అభివృద్ధి కోరుకునేవారు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఉన్నత లక్ష్యాలు కలవారికి మేము రకరకాల వర్క్ షాపులు (ఆన్ లైన్/ఆఫ్ లైన్) , పర్సనల్ కోచింగ్ ద్వారా వారికి వారి జీవితంలో కోరుకున్న స్థితికి చేరేలా శిక్షణ ఇస్తాం. మా శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో మీరు కోరుకునే స్థితికి చేర లేకపోతే 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఇది 25 సంవత్సరాల పరిశోధన మరియు వేల మందికి శిక్షణ ఇచ్చిన అనుభవంతో చేస్తున్న ఛాలెంజ్.

For more details contact us @ +91 733 755 1636 & 83675 13571

Course Pricing

Access Price

9999 INR

Buy Now