మితృలారా!
మన జీవితంలో ఏ కారణంగానైనా సంపాదన ఆగిపోవచ్చు కానీ ఖర్చులు మటుకు ఖచ్చితంగా ఆగవు.
మనకు సంపాదనా మార్గాలు కనుక ఏ కారణంచేతనయినా ( రిటైర్ అవ్వడం,లాక్ డౌన్, బందులు, వరదలు, జాబ్ పోవడం,వ్యాపారం నడవకపోవడం వగయిరా ) ఆగిపోతే ఖర్చుల భారం మరింత పెరుగుతుంది.
అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడి ఆర్ధికంగా మరింతబాధలు పడవలసి వస్తుందని మన అందరికీ తెలుసు.
ఇటువంటి సమస్యలన్నిటికీ సమాధానమే ఈ కార్యక్రమం.
150 పైగా కొత్త మరియు అదనపు ఆదాయ మార్గాలు మీరే కనిపెట్టేలా చేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం. మరే కొత్త నైపుణ్యాలు, పెట్టుబడులు లేకుండానే ఉన్న చోట ఉన్నట్లుగానే కనీసం 150 మార్గాలను గుర్తించే స్థాయికి మీ మెదడుని తీసుకురావడమే దీని ప్రయోజనం
దీనివల్ల ఏమిటి లాభం?
మీ లోని సృజనాత్మకతను వెలికి తీసి,మీ చేతనే కనీసం 150 పైగా సంపాదనా మార్గాలు కనిపెట్టేలా చేస్తుంది.
మీకు ఉన్న వనరులు, తెలివితేటలు, అర్హతలు మరియు సమర్ధతల ఆధారంగానే 150 పైగా మార్గాలు మీరే లిస్ట్ చేయగలుగుతారు.