సమస్యలే సూచికలు - Problems are signboards

మనం చదవగలిగితే - If we could read

Course Summary

మన జీవితంలో వచ్చే సమస్యలకు మనం భయపడటం లేదా పారిపోవడం చేస్తుంటాము. కానీ దైవం మనకు మనం ఫోకస్ చేయవలసిన విషయాన్ని మనకు సమస్యల రూపంలో తెలియచేస్తుందన్న విషయాన్ని తెలుసుకుంటే, సమస్యలు మనకు సమస్యలలా కాకుండా సూచిక బోర్డ్ (సైన్ బోర్డ్)లా కనిపించి మనకు జీవితంలో మార్గదర్శకంగా ఉంటాయి. అలాంటి వాటి గురించి తెలియచేసేదే ఈ కోర్స్.

Course Curriculum

Money Guru Raajh Shekhar

Money Guru RaajhShekhar delivered 3500+ free talks till this date in various forms like guest lectures, professional speaker, corporate trainer, etc. His outrights are around 500+ workshops filled with 50,000+ professionals as participants. He says and proves “MONEY is simple, We Human beings complicate it”!

What MoneyGuru Raajh Shekhar Does?

వ్యాపారం లో అభివృద్ధి కోరుకునేవారు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఉన్నత లక్ష్యాలు కలవారికి మేము రకరకాల వర్క్ షాపులు (ఆన్ లైన్/ఆఫ్ లైన్) , పర్సనల్ కోచింగ్ ద్వారా వారికి వారి జీవితంలో కోరుకున్న స్థితికి చేరేలా శిక్షణ ఇస్తాం. మా శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో మీరు కోరుకునే స్థితికి చేర లేకపోతే 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఇది 25 సంవత్సరాల పరిశోధన మరియు వేల మందికి శిక్షణ ఇచ్చిన అనుభవంతో చేస్తున్న ఛాలెంజ్.

For more details contact us @ +91 733 755 1636 & 83675 13571

Course Pricing

money-magics

Free

Free