శ్రీ కృష్ణుడి ఆకర్షణ సిద్దాంతం Law of Attraction By Lord Sri Krishna

ఆధునిక ఆకర్షణ సిద్దాంతానికి ఆది మూలం The Root of Modern Law of Attraction

Course Summary

"శ్రీకృష్ణుడి ఆకర్షణ నియమాలు" అనేవి భారతీయ ప్రాచీన గ్రంధమయిన భగవద్గీత లో నిగూఢంగా శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడింది.
 
అందులో మానవుడు తమ లక్ష్యాలను సాధించుకుంటూ క్రమశిక్షణతో భక్తితో కూడిన చర్యలు చేస్తూ, జీవితంలో అన్ని రంగాలలో క్రమమయిన అభివృధ్ధిని సాధించడం ఎలానో చెప్పబడింది.    

అటు ఆధ్యాత్మికత ఇటు మెటీరియలిస్టిక్ ల కలబోతతో మానవుడు ఏవిధంగా తన ఆలోచనలు, చర్యలు, కోరికలు, లక్ష్యాలు నెరవేర్చుకుంటూ అష్టలక్ష్ములను తన అధీనంలోనికి ఎలా తెచ్చుకోవాలో చెప్పబడింది.

అది అంతా కుదరక పోయినా అందులో ముఖ్యమయిన భాగాన్ని, భావాన్ని ఇందులో చర్చించడం జరిగింది.

ఈ రోజున ప్రపంచంలో అతి ప్రాచుర్యం పొందిన లా ఆఫ్ అట్రాక్షన్ కి మూలమయిన మన భారత దేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడిన అత్యత్భుత జ్ఞానం. అందులో కొంత ముఖ్యమయినవి, మూలమైనవి మీకోసం .    

శ్రీ కృష్ణుడు అర్జునుడితో సంభాషణ, ప్రవర్తన ద్వారా మనందరికి బోధించిన ఆకర్షణ సిద్దాంత సారం. ఆధునిక ఆకర్షణ సిద్దాంతానికి ఆది మూలం.

What lord sri krishna taught us treating us as Arjuna. The behaviour and conversation he had with Arjuna has a lot of clues to know about Law of Attraction.

Course Curriculum

Money Guru Raajh Shekhar

Money Guru RaajhShekhar delivered 3500+ free talks till this date in various forms like guest lectures, professional speaker, corporate trainer, etc. His outrights are around 500+ workshops filled with 50,000+ professionals as participants. He says and proves “MONEY is simple, We Human beings complicate it”!

What MoneyGuru Raajh Shekhar Does?

వ్యాపారం లో అభివృద్ధి కోరుకునేవారు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఉన్నత లక్ష్యాలు కలవారికి మేము రకరకాల వర్క్ షాపులు (ఆన్ లైన్/ఆఫ్ లైన్) , పర్సనల్ కోచింగ్ ద్వారా వారికి వారి జీవితంలో కోరుకున్న స్థితికి చేరేలా శిక్షణ ఇస్తాం. మా శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలతో మీరు కోరుకునే స్థితికి చేర లేకపోతే 100% మనీ బ్యాక్ గ్యారెంటీ. ఇది 24 సంవత్సరాల పరిశోధన మరియు వేల మందికి శిక్షణ ఇచ్చిన అనుభవంతో చేస్తున్న ఛాలెంజ్.

For more details contact us @ +91 733 755 1636 & 83675 13571

Course Pricing