FROM


మనసు మారితే – జీవితం మారుతుంది ఈ వేగవంతమైన ప్రపంచంలో ఎంతోమంది ప్రజలు ఒక నిరంతర చక్రంలో చిక్కుకుని పోయారు మన జీవితంలో కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా డబ్బు సరిపోదు.
ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, అప్పుల భారాలు – ఇవన్నీ మనలో చాలామందికి ఎదురయ్యే వాస్తవాలు. రోజంతా కష్టపడి పని చేసినా… నెలాఖరులో మిగిలేది ఆందోళనే. బాగా కష్టపడినా కూడా, చాలామంది ఆర్థికంగా స్థిరపడలేక, ఆందోళనతో, భవిష్యత్తుపై అనిశ్చితితో జీవిస్తున్నారు.
అందుకే Money Guru Dr. Raajh Shekhar – The Prosperity Power Coach నమ్మేది ఒకటే — “ఆర్థిక మార్పు బయట ప్రారంభం కాదు, అది మనసులో మొదలవుతుంది.” మా లక్ష్యం — ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, తమ ఆర్థిక సమస్యలనుండి బయటపడుతూ, ఆధిక్యం, సమతుల్యత, మరియు అంతర్గత శాంతితో నిండిన జీవితం గడపడం.
డా. రాజ్ శేఖర్ గారు, ప్రజలచే ప్రేమగా పిలవబడే మనీ గురు మరియు ప్రాస్పరిటీ పవర్ కోచ్,
25 ఏళ్లకుపైగా ధన చైతన్యం(Money Consciousness) మరియు జీవన సమతుల్యత పై పరిశోధన చేశారు. ఆయన వేలాది మందికి ఆర్థిక మార్పు తెచ్చారు,
15 పుస్తకాల రచయిత, మరియు 2400కి పైగా వీడియోలతో లక్షలాది మందిని ప్రేరేపించిన ప్రసిద్ధ స్పీకర్. ఆయన నమ్మకం
— “ప్రాస్పరిటీ అనేది నేర్చుకునేది కాదు, మేల్కొలిపేది.”
Be part of our lively programs to get a proper scope on holding your hard-earned money. Have a look at our extraordinary workshops and programs on various Personal and Professional Training from the Money Guru as follows:
